తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సమయంలో తిరుమల లో తలనీలాల రవాణాకు సంబంధించి వివాదం ముదురుతోంది. ఈ వివాదానికి సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి టీటీడీ ధర్మకర్తల మండలి ఈ ఓ మరియు అదనపు ఈ ఓ ల మీద ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం పైన తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.