మారుతున్న కాలాన్ని మరియు పరిస్థితులను బట్టి ప్రభుత్వం వారు కూడా అన్ని రంగాలలో మార్పులను చేస్తూ వస్తున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం కరోనా వలన మన దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటి పడడమే. దీనిని పూడ్చుకోవడానికి మరియు మళ్ళీ దేశాన్ని ఆర్ధికంగా పుంజుకునేలా చేయడానికి ప్రభుత్వం అనేక మార్పులను చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల విద్యుత్ నియంత్రణ మండలి కొన్ని కీలక నిబంధనలను అనౌన్స్ చేసింది.