ప్రస్తుత ఏపీ రాజకీయాలు మొత్తం తిరుపతి ఉప ఎన్నికలపై తరుగుతుంటే, దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖలో ఈమె కొన్ని కీలకమైన విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ఇందులో ఆమె ప్రస్తావించిన విషయాలు ఏమంటే..మా ఆయన మరణించిన అనంతరం మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము.