తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి ఒక క్రియాశీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా అయితే అది చాలా భరించలేని పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే 2023 లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు వరుసగా డబ్బులు పెట్టే పరిసస్థితి లేదు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే కింది స్థాయి నాయకులు ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కొక్క జడ్పీటీసీకి పది లక్షలు కావాలి మరియు ఇటు ఎంపిటీసీకి ఓ 5 లక్షలు అయినా ఇవ్వాలి.