ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో అజెండాతో ప్రజల ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు అంతా కూడా కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు.