ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి కాలం కలిసి రావడం ప్రారంభం అయింది అనిపిస్తోంది. దీనికి పలు విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు సందర్భంలో కనీసం అజెండాను కూడా ఫిక్స్ చేయలేను పరిస్థితిలో ఉన్న టీడీపీకి, ఒక ఆయుధం లాగా వివేకానంద రెడ్డి హత్య విషయం దొరికింది.