ఏపీలో గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ అధికారులను తన స్వార్ధం కోసం ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. పైగా కొంత మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారిలో ఒకరే మాజీ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం ఈయన తీవ్ర ఇబ్బందులలో ఉన్నాడు.