ఏపీలో వైసీపీ జోరుమీదుంది. ఎంతలా అంటే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలంతా సమిష్టిగా పోటీపడి మరీ వైసీపీ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు. దీనికి ఉదాహరణలే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు ముసినిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. రాష్ట్రములో ప్రతిపక్షపార్టీగా ఉన్న టీడీపీ వైసీపీ విజయం ముందు నిలవలేకపోయింది.