ఏపీ రాజకీయాలలో చెరగని ముద్ర వేసేందుకు ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు కొణిదెల పవన్ కళ్యాణ్. ఈయన స్వతహాగా సినీ నటుడు అయినప్పటికీ ప్రజలపై తనకున్న ప్రేమకి అభిమానానికి వారికి ఎంతో కొంత సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది.