గత సంవత్సరం నుండి పట్టుకున్న కరోనా సమస్య...ఇప్పటికీ ప్రజలంతా దీని కోరల్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. అంతా సర్దుమణిగిందనుకున్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.