రెండు తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణ లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉప ఎన్నిక జరుగుతుండగా...ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ తిరుపతి ఉప్ ఎన్నికను అంజి రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.