మాములుగా మన దేశంలో ఎన్నికలు అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఎలక్షన్ పీరియడ్ లో నేతలు ధనాన్ని నీళ్ళలా ఖర్చు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమే. ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెడుతూ తమ ఆధిక్యత కోసం పరుగులు తీస్తారు నాయకులు. అయితే ఇది ఎప్పటి నుండో వస్తున్న రాజకీయం సంప్రదాయమే.