ప్రపంచదేశాలలో కొన్ని సమయాలలో వివిధ కారణాల వలన వివాదాలు జరగడం చూస్తూ ఉంటాము. అయితే ఈ వివాదాలు చర్చలతో ఆగిపోతే పరవాలేదు. కానీ కొన్ని కొన్ని సార్లు యుద్ధం వరకు వెళుతూ ఉంటాయి. గత సంవత్సరం నుండి భారతదేశానికి చైనా దేశానికి మధ్య జరిగిన సరిహద్దు వివాదం ఎంత దూరం వెళ్లిందో మనకు తెలిసిందే.