ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారీగా ఉంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య వేళల్లో వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలోని పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రము లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మన దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ దిశగా సాగుతోంది.