కరోనా కారణంగా ప్రపంచం అంతా సర్వనాశమయిన పరిస్థితి మనము చూశాము. కానీ గత అయిదు నెలల ముందు వరకు కరోనా ప్రభావం తక్కువగా ఉండడంతో దేశ ఆర్ధిక పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పవచ్చు. ఎప్పటిలాగే అన్ని రంగాలు తమ తమ కార్యకలాపాలతో బిజీ గా ఉన్నారు. అయితే అంతలోనే మరో పిడుగు లాంటి వార్త ప్రజలను భయపెట్టింది.