ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన నాటి నుండి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఆశలు కలిగాయి. అయితే ఈ అమరావతి వలన కొన్ని వర్గాల వారికి తీవ్రమైన దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ గా అంచనాలు పెట్టుకుని అమరావతి పరిసర ప్రాంతాలలోని భూములను విచ్చలవిడిగా కొనేసి పెట్టుకున్నారు.