ప్రపంచంలోని అన్ని దేశాల కంటే పాకిస్థాన్ ఒక విభిన్నమైన దేశంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ దేశం నుండే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారు అనే అపవాదు ఉండడమే దీనికి కారణం. అంతే కాకుండా భారత్ లోని ఎంతోమంది ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తుందనే అభియోగం కూడా పాకిస్థాన్ పై ఉంది.