భారతదేశంలో ఎప్పటినుండో ఒక రాజకీయ కల్చర్ పాతుకుపోయి ఉంది. అదేమిటంటే రాజకీయ పార్టీల మధ్య వైరం వచ్చినప్పుడు ఏదైనా ఒక పరిస్థితిని వాడుకుని రాజకీయం చేస్తూ ఉంటారు. గత సంవత్సరం ఏదైతే ప్రాణాంతకమైన కరోనా వైరస్ వచ్చిందో, అప్పట్లో దీని గురించి పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి తెలీదు, అలాగని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలీదు.