కరోనా సెకండ్ వేవ్...ఇప్పుడు ఈ విషయం అందరినీ ఎంతో భయాందోళనకు గురి చేస్తోంది. గతంలో వచ్చిన కరోనా మొదటి దశ కంటే ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ కరోనా సృష్టిస్తున్న విలయతాండవం నుండి తప్పించుకోవడానికి ప్రపంచంలోని ప్రజలంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.