ప్రస్తుతం దేశమంతా కరోనా నామస్మరణ చేస్తున్నారు. దేశంలోని అన్ని హాస్పిటళ్ళు కరోనా సోకిన రోగులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంత మందికి అయితే హాస్పిటల్లో బెడ్స్ దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.