దేశవ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఓ వైపు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లేక ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ... ఎప్పటిలాగే కార్యకలాపాలు జరుపుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు విషమ పరిస్థితికి దారి తీయనుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్యనిపుణులు.