నేడు ప్రపంచ భూమి దినోత్సవం... ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే ఈ భూమిపై రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పులో ఇది ముఖ్యమైన విషయం. ఇది సైంటిఫిక్ గా రుజువైంది.