ప్రస్తుతం శరవేగంగా కరోనా సెకండ్ వేవ్ తన విజృంభణను కొనసాగిస్తోంది.పెరుగుతున్న సంఖ్య.. వేగం, చూస్తుంటే కరోనా ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వీడేలా కనిపించడం లేదు. మరో వైపు వ్యాక్సినేషన్ జనసాంద్రతకు తగ్గ పరిమాణంలో వెంటనే, అతి తక్కువ సమయంలో ఉత్పత్తి చేయడం అసాధ్యం.