ఇప్పుడు దేశమంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. కరోనా కేసులు కూడా రోజు రోజుకి మన ఊహకు అందనంత స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంది. కరోనా అంటూ వ్యాధి కావడం వలన ఒక మనిషి నుండి కనీసం ముగ్గురికి సోకే అవకాశం ఉంది కాబట్టి దీని వ్యాప్తి పెరుగుతోంది.