భారతదేశంలో కరోనా కేసులు లెక్కకు మించి పెరిగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పరిమితులతో కూడిన లాక్ డౌన్ విధించడమైనది. ప్రభుత్వాలకు సైతం కరోనా కేసులను నియంత్రించడం మరియు కోవిడ్ ఆస్పత్రులలో వసతులను సమకూర్చడంలో తలమునకలై ఉన్నారు. చాలా ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.