ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక మహమ్మారి కరోనా. ఎవరి నోట విన్నా కరోనా మాటలే.. ఎక్కడ చూసినా కరోనా వార్తలే. ఈ మాయదారి వైరస్ మన దేశానికి వచ్చి ఏడాది దాటిపోయింది.. ఎప్పుడు పూర్తిగా ఈ ప్రపంచాన్ని విడిచి పెడుతుందో అన్న ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు.