2009 నుండి 2014 వరకు జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి మాజీ మంత్రులు ఇద్దరు వారికి అన్ని విధాలుగా అంటే ఆర్ధిక పరంగా మరియు నైతికంగా అండగా నిలబడ్డారని కొన్ని విశ్వసనీయవర్గాల సమాచారం.