కరోనా వలన ప్రస్తుతం మన దేశం అంతా అస్తవ్యస్తంగా తయారయింది. కరోనా సోకిన వారు ఎన్నో రకాల అనుమానాలను మనసులో పెట్టుకుని ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారికి ఈ రోజుల్లో ఉన్న సామజిక మాధ్యమాలు లేదా మీడియా ఛానళ్ళు వారికి మనోస్థైర్యాన్ని ఇవ్వాలి. మాములుగా కరోనా అంటు వ్యాధి కావడం వలన సులభంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతూ ఉంది.