చైనా నుండి ఊడిపడిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరణాల శాతం అమాంతం పెరిగిపోయింది. అయితే మరణించిన కరోనా రోగికి పోస్టుమార్టం చేసి ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఇటలీ దేశం.