ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లయితే మళ్ళీ గత సంవత్సరం ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ అదే విధంగా జరుగుతున్న సంఘటనలను మనము చూస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా కరోనా వైరస్ వ్యాధి ఎక్కువయిపోయి కేసులు అసంఖ్యాకంగా పెరిగిపోయి...దేశంలోని ప్రజలంతా కరోనా అనే వైరస్ ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు.