కొన్ని కొన్ని సార్లు రాజకీయాలలో కొన్ని వాక్యాలు నినాదాలుగా చెప్పడానికి చాలా బాగుంటాయి. మరియు పవర్ ఫుల్ గా ఉంటాయి. కానీ ఈ నినాదాలను ఆచరణలో పెట్టడానికి వీలు పడకుండా ఉండిపోతాయి. ఒకవేళ అలాంటివి ఆచరణలోకి వచ్చినా అవి ప్రభుత్వాలు చేసినట్లుగా ప్రజలు అనుకోరు. సరిగ్గా ఇక్కడే చంద్ర బాబు దెబ్బ తిన్నారని చెప్పవచ్చు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే గతంలో 1996 లో చంద్రబాబు నాయుడు ఒక మాటను చెప్పారు.