ప్రస్తుతం భారతదేశమంతా కరోనా ఉధృతి కొనసాగుతుంటే...మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయ ప్రతీకార చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో వైసీపీ నాయకులపై ఏ విధంగా అయితే టీడీపీ కక్షపూరితంగా కేసులు పెట్టి, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీకారానికి బదులు తీర్చుకుంటున్నారు.