గత ఏడాది కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలపై దాడి చేసింది కానీ... పిల్లలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారానే చిన్న పిల్లలు కరోనా ఫస్ట్ వేవ్ నుండి తప్పించుకున్నారని.. పిల్లలకు కరోనా సోకినప్పటికీ వారిలో పెద్ద లక్షణాలు కనిపించకపోవడం వల్ల ఆసుపత్రులకు తిరగాల్సిన అవసరం లేకపోయింది.