ఏమాత్రం కనికరం చూపించని కరోనా... పేద వారు గొప్పవారు అనే స్థాయిని అటుంచితే... పుణ్యాత్ములను సైతం వదలడం లేదు. దుర్మార్గాలు చేసి పాపం మూట కట్టుకునే వారిని... బ్రతికినంత కాలం ఇతరులకు సహాయపడుతూ మానవత్వాన్ని చాటి చెప్పే మంచి వారిని సైతం విడిచి పెట్టడం లేదు.