ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి కష్టకాలం మొదలయిందా అంటే...? తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలను ఆధారంగా చేసుకుని అవుననే అంటున్నాయి రాజకీయ విశ్లేషక వర్గాలు. జగన్ సీఎం కాకముందు నుండి ఆయనపై అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కేసులున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి గతంలో జైలులో కూడా ఉన్నారు.