దేశమంతా కరోనా సెకండ్ వేవ్ అనే మహమ్మారి పట్టి పీడిస్తుంటే కొంతమంది రాజకీయ ప్రబుద్దులకు పార్టీ అనే పిచ్చితో వివిధ రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ మీడియా వింగ్ రెండు విషయాలను ప్రజలముందుకు తీసుకొచ్చింది.