ఈ కరోనా వైరస్ సడన్ గా తీవ్ర స్థాయిలో తన ప్రభావాన్ని చూపిస్తుండడంతో ప్రజలంతా ఆరోగ్య వైద్యపరమైన అవసరాలు లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.