ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చరిత్రలో కొంతమంది ముఖ్యమంత్రులు తమ సేవలను ప్రజల అభివృద్ధి కోసం అందించారు. అయితే ఆయా ముఖ్యమంత్రుల పదవీ కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుని ఉండవచ్చు. కానీ కొన్ని సమయాలలో కొన్ని నిర్ణయాలు బాగా క్లిక్ అవుతాయి.