ఇప్పుడు మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఉత్తి పుణ్యానికి అంటుకుపోతోంది. చిన్న పొరపాటు చేసినా చిటికెన వెలు పట్టుకుని మరి మన ఇంటికి వచ్చేస్తోంది. ప్రతి నిమిషం ఎంతో జాగ్రత్త వహిస్తే తప్ప ఈ కరోనా బెడద నుంచి తప్పించుకోలేము. కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి.