ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేత మరియు సంగం డెయిరీ మాజీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ను గత వారం ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుండి టీడీపీ నాయకులు తేరుకోకముందే హై కోర్ట్ ధూళిపాళ్ల అండ్ టీడీపీ నేతలకు మరో షాక్ ఇచ్చింది.