ప్రస్తుతం భారతదేశమంతా కరోనా గుప్పిట్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలంతా దిన దినగండంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పై ఎంతో మంది జాగ్రత్తలు చెబుతున్నా కూడా వాస్తవంగా దీనికి శాశ్వత పరిష్కారం వ్యాక్సిన్ వేసుకోవడం ఒక్కటే.