దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా మరణ మృదంగం మోగుతోంది. కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగింది. కరోనా రోగుల సంఖ్య రికార్డుల స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాప్తి వేగం పోయిన ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయింది. ఇలా దేశమంతా కరోనా భయంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగుతున్న వేళ ...కరోనాకు సంభందించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతున్నాయి.