ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. ముసలి ముతకా..చిన్న పెద్ద అని తేడా లేకుండా కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు టక్కున అంటుకుపోతుంది ఈ మహమ్మారి వైరస్. పోయిన ఏడాది వచ్చిన కరోనా తొలి వేవ్ సమయంలో పిల్లలు పెద్దగా దీని భారినపడిన సందర్భాలు కనిపించలేదు.