ధూళిపాళ్ల నరేంద్ర సంగం డైరీ కేసులో అరెస్ట్ కావడంతో రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం ఈయన కేసులో ఉన్నా కూడా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఈయన టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు.