ప్రతిష్టాత్మక చరిత్ర... భారీ ప్రజాస్వామ్యం.. ప్రపంచంలోనే ఏడవ పెద్ద ఖండం భారతదేశం.. ఎక్కువ మంది జనాభా పెరిగేది మురికివాడల్లో అయినా ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా ఎదుర్కోగల సామర్థ్యం మా సొంతం అని చెప్పగలిగే భారతదేశ విశిష్టత అందరికీ తెలిసిందే. ఇలాంటి దేశాన్ని తీర్చిదిద్దింది మన నాయకులే.