ప్రపంచమంతా కరోనా భయంతో ప్రజలు వణికి పోతున్నారు. సామాన్యుల నుండి కుబేరులు వరకు కరోనా అంటేనే బాబోయ్ అంటున్నారు. మరి ఈ మహమ్మారి సామాన్యుల నుండిసెలబ్రెటీల వరకు ఎవరినీ వదలనంటూ తరుముతోంది. ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలలో కరోనా వ్యాప్తి పీక్స్ కి చేరింది. వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో వీధి వీధికి కరోనా రోగులు ఎక్కువ అవుతున్నారు.