భారతదేశం ఎన్నడూ ఎదుర్కోని ఒక విపత్తును ఇప్పుడు ఎదుర్కొంటోంది. కరోనా అనే ఒక మహామ్మారి వైరస్ తో అలుపులేని పోరాటం చేస్తోంది. మానవుని పోరాటం శ్రమ పట్టుదల ముందు ఎంతటి ప్రమాదకర వైరస్ అయినా పరార్ అయిపోవాల్సిందే. గత సంవత్సరం కరోనా మొదటి దశ సమయంలో తీవ్రత తక్కువగానే ఉండేది.