మన దేశంలో ఒకప్పుడు రాజకీయాలంటే ఏ విధంగా ఉండేవో తెలుసా ..కేవలం విమర్శలు చేసుకోవడం , అవినీతి గురించి ప్రశ్నించుకోవడం వరకు మాత్రమే ఉండేవి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలిచి తీరాలని ఒక పార్టీపై మరొకరు లేని వివాదాలను సృష్టించి రాజకీయంగా వాడుకునే వారు. ఇవి కేవలం ఎన్నికల వరకే పరిమితం అయ్యేవి. ఆ తరువాత పార్టీలు మారాయి..