ప్రస్తుతం దేశంలో కంటికి కనిపించని కరోనా వైరస్ తో ప్రజలు తమ ప్రాణాలను పణం పెట్టి మరీ యుద్ధం చేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ మహమ్మారి చేతికి చిక్కుకున్నారు. వేల మంది జనం తమ ప్రాణాలను కోల్పోతున్నారు అదే విధంగా ఈ వైరస్ ధాటికి తట్టుకుని ఆరోగ్యంగా బయటపడ్డ జనాలు సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఈ మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంత...? దేశ ప్రజలను కాపాడడానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు..