ఏపీలో మళ్ళీ కొత్త ప్రచారం జోరందుకుంది. నిన్న ముగిసిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల విజయంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ ను బీజేపీ నుండి బయటకు వచ్చేసి, టీడీపీతో కలవమని చెబుతున్నారు. వీరిలో ముఖ్యంగా బీజేపీని ద్వేషించే వారు మరియు టీడీపీని ఇష్టపడే వారు ఉన్నారు.